నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ దరఖాస్తు గడువు పొడిగింపు

నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ దరఖాస్తు గడువు పొడిగింపు

హైదరాబాద్: నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ దరఖాస్తుకు గడువు పొడిగించింది సాంఘిక సంక్షేమశాఖ విద్యాలయాల సంస్థ. 2021-21 విద్యా సంవత్సరానికి అర్హులైన ఎస్సీ బాల బాలికల నుండి దరఖాస్తు తేదీని ఈనెల 27వ తేదీ వరకు పొడిగించినట్లు సాంఘిక సంక్షేమ శాఖ సెక్రెటరీ రోనాల్డ్ రాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. పూర్తి వివరాలకు వెబ్ సైట్: www.tswreis.ac.in లో చూసుకోవాలని ఆయన కోరారు.