
గుజరాత్ లోని ఓ రైతు జంతు ప్రేమ చూపించాడు. తాను నష్టపోతానని తెలిసినా కూడా… మూగజీవాల కోసం భరించాడు.ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాజ్ కోట్ లో ఉండే ఓ రైతు… ఆవులపై తన మమకారం చాటుకున్నాడు. ఆవులు మేపుతున్న ఓ కాపరి… వాటికి ఆకలి తీర్చలేకపోతున్నానని .. 3 రోజులు తిండిలేక అలమటిస్తున్నాయని రైతుకు చెప్పాడు. జాలితో ఆ రైతు.. వాటిని తన వెంట తీసుకురావాలన్నాడు. అలా.. తన తోట దాకా తీసుకొచ్చాడు. ఎదుగుతున్న ఆ పంటను.. ఆవులకు ఆహారంగా వేశాడు. మందలోని దాదాపు 40, 50 ఆవులను తోటలోకి వదిలాడు.
ఆ రైతుకు .. పశువుల కాపరులు ధన్యవాదాలు చెప్పారు. దేవుడు నిన్నూ, నీ కుటుంబాన్ని చల్లగా చూస్తాడంటూ ఆకాంక్షించారు.
ఈ వీడియో చూసిన అందరూ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. మంచి పని చేశాడని అంటున్నారు.
राजकोट ज़िले के एक किसान को पता चला कि सब गाय 3 दिन से भूखी है, उसने चरवाहों से कहा कि मेरे खेत में ज्वार की फसल लहलहा रही है इन सभी गायों को मेरे खेत में ले जाओ और इन्हें ज्वार चरने दो ऐसा उदार चरित्र का व्यक्ति सिर्फ हिन्दू सनातन धर्म में ही मिल सकता है!
सर्वे भवन्तु सुखिन: pic.twitter.com/CgRd3EljaI— श्रीराम भक्त (@bjplao) May 28, 2019