ఉత్కంఠగా మ్యాచ్: మైదానంలో ప్రేమికుల రొమాంటిక్ సీన్

ఉత్కంఠగా మ్యాచ్: మైదానంలో ప్రేమికుల రొమాంటిక్ సీన్

ఓవల్ వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఒకవైపు హోరాహోరీగా మ్యాచ్ సాగుతుంటే.. మరోవైపు ప్రేమపక్షులు ముద్దుల్లో తేలిపోయారు. ఇలాంటి సీన్లు ఎప్పుడు జరుగుతాయా? అని వేచి చూసే కెమెరామెన్ల కళ్లన్నీ కాసేపు వారిపైనే ఉండిపోయాయి. మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్న సమయంలో ఓ అభిమాని తన ప్రేయసికి ప్రపోజ్ చేశాడు. అటువైపు నుంచి ఒకే అన్న సమాధానం రావడంతో వెంటనే సదరు యువకుడు.. ప్రియురాలు చేతికి ఉంగరం కూడా తొడిగేశాడు. ఆపై ఇద్దరూ రొమాంటిక్ సీన్‌లో మునిగిపోయారు. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

https://twitter.com/Rspt1503/status/1667530607805739008