రైతులెవరూ ఆందోళన పడొద్దు.. ప్రతి గింజ సర్కార్ కొంటది : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

రైతులెవరూ ఆందోళన పడొద్దు.. ప్రతి గింజ సర్కార్ కొంటది : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

రైతులు పండించే పంటలకు MSP వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. చెన్నూరు రైతులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ గోదాములకు తీసుకొచ్చిన ధాన్యాన్ని  వివేక్ పరిశీలించారు. 

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి FCIతో మాట్లాడి ధాన్యం లిఫ్ చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. రైతులు ఎవరూ ఆందోళన పడొద్దని .. ప్రతి గింజను సర్కార్ కొంటుందని భరోసా ఇచ్చారు వివేక్ వెంకటస్వామి.