బీటెక్ పూర్తయితే త్వరగా అప్లై చేసుకోండి.. DRDO లో పెయిడ్ ఇంటర్న్షిప్ పోస్టులు

బీటెక్ పూర్తయితే  త్వరగా అప్లై చేసుకోండి.. DRDO లో పెయిడ్ ఇంటర్న్షిప్ పోస్టులు


డీఆర్​డీఓ నావల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లాబొరేటరీ (ఎన్ఎస్​టీఎల్) పెయిడ్ ఇంటర్న్​షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 
ఖాళీలు: 35. 
ఎలిజిబిలిటీ:  కనీసం 7.5 జీపీఏతో బీఈ/ బి.టెక్. చివరి సంవత్సరం లేదా కనీసం 75 శాతం మార్కులతో ఎంఎస్సీ పూర్తిచేసి ఉండాలి. 
గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు.
లాస్ట్ డేట్: మార్చి 23.
సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు  వెబ్​సైట్ www.drdo.gov.in ను సంప్రదించండి.