
నల్లగొండ : నల్గొండ జిల్లా వేములపల్లి ఎడమ కాల్వలో ఇద్దరు తండ్రి కొడుకులు గల్లంతయ్యారు. స్నానానికి కాలువలోకి దిగిన తండ్రి కొడుకులు జారీ కాలువలో పడిపోయారు. దామరచర్లలో గురుకుల ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసి ఇంటికి వస్తుండగా స్నానానికి కాలువలోకి దిగారు తండ్రి కొడుకులు . అయితే ప్రమాదవ శాత్తు కాలువలో జారి పడిపోయారు తండ్రి కొడుకులు. గల్లంతయిన వారు తండ్రి కప్పల లింగయ్య (40) ,కొడుకు శ్రీ మని కాంత్ (10) గా గుర్తించారు.