
టాకీస్
నాన్న నాకు ఎన్నో ఇచ్చారు..మహేశ్ బాబు భావోద్వేగం
నా జీవితంలో నాన్న నాకు ఎన్నో ఇచ్చారని.. వాటన్నింటిలోకి మీ అభిమానం చాలా గొప్పదని సూపర్ స్టార్ మహేశ్ బాబు అన్నారు. ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటానని&nb
Read More'తుపాకులగూడెం' టీజర్ విడుదల
కరోనా తరువాత ఆడియన్స్ అభిప్రాయాలు మారిపోయాయి. సినిమాలను చూసే కోణం మారిపోయింది. చిన్న సినిమా.. పెద్ద సినిమా.. అనే తేడా లేకుండా కంటెంట్ బాగుంటే.. క
Read Moreరవితేజ నాలో కాన్ఫిడెన్స్ పెంచారు
విష్ణు విశాల్ హీరోగా నటిస్తూ రవితేజతో కలిసి నిర్మించిన చిత్రం ‘మట్టి కుస్తీ’. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. చెల్లా అయ్యావు
Read Moreడిసెంబర్ ‘9న గుర్తుందా శీతాకాలం’
టాలీవుడ్ టు బాలీవుడ్ వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది తమన్నా. మరోవైపు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తోంది. ఈ ఏ
Read Moreలోకేష్ కనగరాజ్ తో ప్రభాస్?
ఏడాదికి రెండు సినిమాలైనా అందించాలని వరుస సినిమాలకు కమిట్ అయ్యాడు ప్రభాస్. కానీ అవన్నీ డిఫరెంట్ కాన్సెప్ట్&zw
Read More'మట్టి కుస్తీ' ఫ్యామిలీ ఎంటర్ టైనర్ : హీరో విష్ణు విశాల్
హీరో విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ, స్పోర్ట్స్ డ్రామా ‘మట్టి కుస్తీ’. ఇందులో ఐశ్వర్య లక్ష్మి కథా
Read Moreహైదరాబాద్ లో సందడి చేసిన జాన్వీ కపూర్
బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హైదరాబాద్ లో సందడి చేసింది. నానక్ రామ్ గూడాలో బ్లేడర్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ పేరుతో గ్రాండ్ ఫ్యాషన్ షో జరిగింది. ఈ షోలో ప్
Read More'రణస్థలి'లో ఏం జరిగిందంటే..?
ఏజె ప్రొడక్షన్స్, సురెడ్డి విష్ణు బ్యానర్ పై అనుపమ నిర్మించిన మూవీ రణస్థలి. పరశురామ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. టీజ
Read Moreనటుడు విక్రమ్ గోఖలే కన్నుమూత
ప్రముఖ హిందీ, మరాఠీ నటుడు విక్రమ్ గోఖలే(77) కన్నుమూశారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వెల్లడించారు. గత కొంతకాలంగా కిడ్నీ, గుండెకు సంబంధించిన వ్యాధ
Read Moreబిజిలీ మెరుపులు
ఓ వైపు టాలీవుడ్.. మరోవైపు బాలీవుడ్ రెండు చోట్లా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను
Read Moreరాయలోరి తేజం.. తిప్పుసామీ మీసం
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వీరసింహారెడ్డి’. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి
Read Moreనువ్వు.. నా వెన్నెల
ఆది సాయికుమార్, రియా సుమన్ జంటగా శశికాంత్ దర్శకత్వంలో కె.వి.శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘టాప్ గేర్’. విడుదలకు సిద్ధమవుతున్న ఈ సిని
Read Moreహంట్ కు హాలీవుడ్ టచ్
సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తోన్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్&zwn
Read More