మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట బీసీ బాలుర వసతి గృహంలో.. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. రాత్రి భోజనంలో చికెన్ పెట్టారని చెబుతున్నారు విద్యార్థులు. తిన్నాక గంట సేపటి తర్వాత వాంతులు అయ్యాయని చెప్పారు. దీంతో పక్కనే ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ కు వెళ్లి చికిత్స పొందారు విద్యార్థులు. తహశీల్ధార్ హాస్పిటల్ కు వచ్చి విద్యార్థుల ఆరోగ్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ వార్డెన్ మాత్రం అర్థరాత్రి దాటిన తర్వాత కూడా హాస్పిటల్ కు రాలేదంటున్నారు విద్యార్థులు.
బీసీ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్: విద్యార్థులకు అస్వస్థత
- తెలంగాణం
- February 7, 2019
లేటెస్ట్
- ఎవరీ నిమ్మగడ్డ వాణిబాల.. రూ. 200 కోట్లు ఎలా కొట్టేశారు.. తెర వెనక హస్తం ఎవరిది..
- వడ్లు కొనుగోలు చేయాలని రోడ్డెక్కిన రైతులు
- ఉపాది హామి పనుల్లో అపశ్రుతి.. మట్టిపెళ్లలు మీదపడి మహిళ మృతి
- మే 24లోగా వడ్ల కొనుగోళ్లు కంప్లీట్ కావాలి : డాక్టర్ శరత్
- Kannappa Team At Cannes Film Festival: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కన్నప్ప టీం.. వీడియో వైరల్
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సీపీఎం మద్దతు : మల్లు లక్ష్మి
- అన్ని స్కూళ్లలో కనీస వసతులు కల్పించాలి : కలెక్టర్ భవేశ్ మిశ్రా
- మహబూబాబాద్ జిల్లాలో ఘనంగా గంగమ్మ తల్లి జాతర
- యాదగిరిగుట్ట నారసింహుడి జయంతి ఉత్సవాలు షురూ
- పరీక్షల్లో మాస్ కాపీయింగ్.. ఎక్కడ చూసిన దర్శనమిస్తున్న చిట్టీలు..
Most Read News
- వృషభంలోకి శుక్రుడు.. 12 ఏళ్లకు కొన్ని రాశుల వారికి గజలక్మి రాజయోగం...
- కూకట్‌పల్లిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
- తెలుగు రాష్ట్రాల్లో.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధరలు
- చుక్క నూనె వాడకుండా... నీటితోనే పూరీ చేయచ్చు.. అది ఎలాగో తెలుసా?
- స్వప్న శాస్త్రం: కలలో మామిడి పండు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- Telangana Great : కొత్తపల్లి గ్రామం.. ప్రతి ఇంటికో సైనికుడు.. ఎలా సాధ్యమైంది..!
- Devara Fear Song Lyrics: దేవర ఫియర్ సాంగ్ లిరిక్స్‌పై నెటిజన్స్ విమర్శలు..పూర్తి లిరిక్స్ చూశారా?
- IPL 2024: ఆ రెండు జట్లు లేవు.. టైటిల్ గెలవడానికి సన్ రైజర్స్‌కు సువర్ణావకాశం
- వచ్చే ఏడాది నుంచి వరంగల్ లో రంజీ మ్యాచ్ లు: హెచ్‌సీఏ అధ్యక్షుడు
- అప్పు జీవితాలు : ఐ ఫోన్లు, కార్లు EMIలతోనే కొంటున్నారు.. 80 శాతం మంది