Gold and silver rates : తగ్గిన బంగారం, వెండి ధరలు... మార్కెట్లో కొత్త రేట్లు ఇవే

Gold and silver rates  :  తగ్గిన బంగారం, వెండి ధరలు... మార్కెట్లో కొత్త రేట్లు ఇవే

దేశవ్యాప్తంగా  బంగారం, వెండి ధరలు మరోసారి తగ్గుమఖం పట్టాయి.  2023 అక్టోబర్ 04   బుధవారం  రోజున  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 తగ్గి రూ. 52 వేల 590కు చేరుకుంది.  ఇక  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  ధర రూ. 10 తగ్గి రూ. 57  వేల 370కు చేరుకుంది.  దేశవ్యాప్తంగా  బంగారం, వెండి ధరలు  ఎలా ఉన్నాయో చుద్దాం.  

దేశ రాజధాని ఢిల్లీలో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52 వేల 850 ఉండగా,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 57 వేల 650 గా ఉంది. అర్థిక రాజధాని ముంబైలో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52 వేల 590ఉండగా,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 57 వేల 370 గా ఉంది.

హైదరాబాద్ లో   22  క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52 వేల 590ఉండగా,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 57 వేల 370 గా ఉంది.  విజయవాడలో  22  క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52 వేల 590 ఉండగా,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 57 వేల 370గా ఉంది. 

వెండి విషయానికి వస్తే..   2023 అక్టోబర్ 04   బుధవారం  రోజున రూ. 400 తగ్గిన వెండి...  ప్రస్తుతం మార్కెట్ లో పది గ్రామల వెండి రూ. 731 గా ఉండగా, కేజీ వెండి రూ.  73 వేల  100గా పలుకుతోంది.