ప్రముఖ స్మార్ట్‌ఫోన్ సంస్థ 'నథింగ్' (Nothing) రాబోయే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ కోసం భారీ ఆఫర్లను ప్రకటించింది. నథింగ్ ఫోన్ (4a), ఫోన్ (4a) ప్రో, ఫోన్ (4b) మోడళ్లపై ఊహించని డిస్కౌంట్స్ తో పాటు బ్యాంక్ ఆఫర్స్ అందిస్తుంది. ముఖ్యంగా ఫోన్ (4b) ఇప్పటివరకు లేనంత తక్కువ ధరకు ఇస్తుంది. ఈ సేల్ అక్టోబర్ 9 నుండి ప్రారంభం కానుండగా... ఫ్లిప్‌కార్ట్ ప్లస్/VIP మెంబర్లకు అక్టోబర్ 8 నుంచే ప్రి ఆక్సెస్ ఉంటుంది. ఫోన్‌లతో పాటు ఇయర్‌బడ్స్, హెడ్‌ఫోన్స్, స్మార్ట్‌వాచ్‌లు, ఛార్జర్లపై కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి.
1. నథింగ్ ఫోన్ 4 సిరీస్‌పై డిస్కౌంట్ ధరలు:
ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్ తర్వాత లభించే ఆఫర్ ధరల వివరాలు:
నథింగ్ ఫోన్ (4a) ప్రో :
8GB + 128GB ధర రూ.49,999
8GB + 256GB ధర రూ.52,999
12GB + 256GB ధర రూ.54,999
నథింగ్ ఫోన్ (4a):
6GB + 128GB ధర రూ.32,999
8GB + 128GB ధర రూ.40,999
8GB + 256GB ధర రూ.45,999
12GB + 256GB ధర రూ.46,999
నథింగ్ ఫోన్ (4b): ఆఫర్ ఉన్న మోడల్స్
6GB + 128GB ధర రూ.27,999
8GB + 128GB ధర రూ.35,999
8GB + 256GB ధర రూ.36,999
ALSO READ : పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచేసిన నయారా ఎనర్జీ..
2. ఆడియో డివైజ్‌లు (ఇయర్‌బడ్స్, హెడ్‌ఫోన్స్):
నథింగ్ ఆడియో సిరీస్:
హెడ్‌ఫోన్ (1) ధర రూ.16,999, దీని అసలు ధర రూ.21,999.
ఇయర్ ఓపెన్ (Ear Open) ధర రూ.14,999
నథింగ్ ఇయర్ (Ear) ధర రూ.7,999
నథింగ్ ఇయర్ (a) ధర రూ.4,999, దీని అసలు ధర రూ.7,999
CMF ఆడియో సిరీస్:
CMF హెడ్‌ఫోన్ ప్రో ధర రూ.4,999
CMF బడ్స్ ప్రో 2 ధర రూ.3,299
CMF బడ్స్ 2 ప్లస్ ధర రూ.2,699
CMF బడ్స్ 2 ధర రూ.2,499
CMF బడ్స్ 2a ధర రూ.1,899
CMF బడ్స్ నియో ధర రూ.1,699
స్మార్ట్‌వాచ్‌లు :
CMF స్మార్ట్‌వాచ్‌స్ ధరలు :
వాచ్ 3 ప్రో ధర రూ.5,999
వాచ్ ప్రో 2 ధర రూ.3,799
ఛార్జర్లు & కేబుల్స్:
65W ఛార్జర్ ధర రూ.2,099
45W ఛార్జర్ ధర రూ.1,999
33W ఛార్జర్ ధర రూ.799
1-మీటర్ ఛార్జింగ్ కేబుల్ ధర రూ.399
