గరుడ వాహనంపై నారసింహుడు

గరుడ వాహనంపై నారసింహుడు

యాదగిరికొండ, వెలుగు: యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం లక్ష్మీనారసింహుడిని గరుడ వాహనంపై ఊరేగించారు. ఉదయం బాలాలయంలో, రాత్రి కొండ కింద ఉత్సవాలను నిర్వహించారు. సాయంత్రం దివ్య విమాన రథోత్సవంలో స్వామివారిని పట్టణంలోని వీధుల్లో ఊరేగించారు. వేద మంత్రాలతో రథాంగ హోమం జరిపారు.

see also: మార్చి 31 వరకు కరోనా సెలవులు

ఒక్కొక్కరు ఆరుగుర్ని కనండి