- రాష్ట్ర ఖజానా ఖాళీ అంటూ రేవంత్ కల్లబొల్లి మాటలు
- తెలంగాణ సొమ్ముతో కేరళలో డబ్బా ప్రచారం
- ప్రజలు కాంగ్రెస్ ట్రాప్లో పడొద్దు మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్: ఇంట్లో ఈగల మోత. వీధిలో పల్లకీ మోత అన్నట్లుగా రాష్ట్రంలో ప్రభుత్వ తీరు ఉందని మాజీ మంత్రి హరీష్ రావు సెటైర్లు వేశారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యిందని కల్లబొల్లి మాటలు చెబుతున్న సీఎం రేవంత్ ధరాన్ని మంచి నీళ్లలా పాడబోస్తున్నారని ని విమర్పించారు.
కేరళ ఎన్నికల కోసం అక్కడి మలయాళ పత్రికల్లో సీఎం, డిప్యూటీ సీఎంల ఫొటోలతో వందల కోట్లు ఖర్చు చేసి పుల పేజీ యాడ్స్ ఇవ్వడంపై హరీశ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఖజానా ఒక ఏటీఎంలా మారిందని అర్థమవుతోంది. ఆకు గ్యారెంటీలు, 420 హామీలు అంటూ నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్. ఇక్కడ ప్రజలు గొంతు కోసి, కేరళలో కలర్ పేజ్ ఇస్తూ డబ్బా ప్రచారం చేస్తోంది.
మహారాష్ట్ర డిల్లీ,బీహార్, హర్యానా ఇలా ఏ రాష్ట్రంలో ఎన్నిక లు జరిగినా కాంగ్రెస్ పార్టీ ఫేక్ బేబ్లిసిటీ కోసం కోసం తెలంగాణ ప్రజల సొమ్మునే వాడుకుంటుంది. సంక్షేమ పండగ అని అబద్దపు యాడ్స్ ఇచ్చుకోవడానికి చేతులు ఎలా వచ్చాయి. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చినకాంగ్రెస్ ట్రాప్ లో పదొడ్డు' అంటూ హరీశ్ రావు కేరళ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
