హైదరాబాద్ లో ఎడతెరపిలేని వానలు

హైదరాబాద్ లో ఎడతెరపిలేని వానలు

రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల నుంచి భారీ వర్షాలు పడ్డాయి. హైదరాబాద్ లో గడిచిన 24 గంటల్లో తేలికపాటు జల్లులు పడ్డాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గాజుల రామారం, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, చందానగర్ , మల్కాజ్ గిరి, ఖైరతాబాద్ ఏరియాల్లో ఒక సెంటీ మీటర్ వర్షపాతం నమోదైందన్నారు.