సీఎం ఇంటి చుట్టూ డ్రోన్లతో నిఘా

సీఎం ఇంటి చుట్టూ డ్రోన్లతో నిఘా

ఏపీ సీఎం జగన్ కు పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆయన నివాసం వద్ద డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. జగన్ నివాసం చుట్టూ 200 మీటర్ల ఎత్తున డ్రోన్లు గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. సీఎం నివాస పరిసరాల ప్రాంతాల్లో, ఆయన నివాసానికి చేరుకునే మార్గంలో డ్రోన్ కెమెరాలను రంగంలోకి దింపిన పోలీసులు. మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి వీటిని నిరంతరం పరిశీలిస్తారు పోలీసులు. సీఎం జగన్ కు భద్రత కూడా పెంచారు.