హైదరాబాద్ సిటీ, వెలుగు: నెక్నాంపూర్ మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని వెంకటేశ్వర కాలనీ హెచ్ఎండీఏ లే అవుట్ లోని ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న రెండు ఐదంతస్తుల బిల్డింగులను హైడ్రా బుధవారం సీజ్చేసింది.
ఫేక్ ఎల్ఆర్ఎస్‌తో అనుమతులు పొంది నిర్మిస్తున్నారని స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన హైడ్రా ఫెన్సింగ్ వేసింది.
