యూపీలో నెక్ టు నెక్ ఫైట్ ఉండొచ్చు

యూపీలో నెక్ టు నెక్ ఫైట్ ఉండొచ్చు

ఉత్తరప్రదేశ్ లో బీజేపీ, సమాజ్ వాదీ పార్టీల మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్టు సాగుతోందన్నారు శివసేన నేత సంజయ్ రౌత్. అఖిలేష్ కు వస్తున్న మద్దతు చూస్తుంటే యూపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే విషయం అర్థమవుతోందన్నారు. ఆధిత్య థాక్రే యూపీకి వెళ్లారని..యూపీలో పరిస్థితులను చూస్తుంటే మార్పు వస్తుందని భావిస్తున్నానని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం

పోలియో మహమ్మారిని సమూలంగా నిర్మూలించాల్సిందే

ఉక్రెయిన్ నుంచి విద్యార్థుల తరలింపు వేగవంతం