ICMRలో కన్సల్టెంట్ పోస్టులు.. ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్స్.. కొద్దిరోజులే ఛాన్స్..

ICMRలో కన్సల్టెంట్ పోస్టులు.. ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్స్.. కొద్దిరోజులే ఛాన్స్..

ICMR నేషనల్ యానిమల్ రీసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ (ICMR ​NARFBR) కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 14. 

పోస్టులు: కన్సల్టెంట్ (సైంటిఫిక్/ టెక్నికల్ – నాన్ – మెడికల్) 

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎం.ఫార్మా, ఎంఎస్సీ, ఎం.టెక్/ ఎంఈ, ఎంవీఎస్​సీ, ఎం.ఫిల్/ పీహెచ్​డీలో  ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 27.  

లాస్ట్ డేట్: అక్టోబర్ 14. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్/ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు icmr.gov.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.