శంషాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో పహాడీ షరీఫ్ వద్ద సోమవారం శంషాబాద్ డీటీఎఫ్ టీం,చేవెళ్ల ఎక్సైజ్ సిబ్బంది ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి తరలిస్తున్న 107 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.