అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఖ్య పెంచాలి..సీఎంకు విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం వినతి 

అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఖ్య పెంచాలి..సీఎంకు విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం వినతి 

తార్నాక, వెలుగు: తెలంగాణలోని యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు లేక విద్యార్థులకు సరైన విద్య అందడం లేదని, అసిస్టెంట్​ప్రొఫెసర్ల సంఖ్య పెంచాలని విశ్వ విద్యాలయాల దివ్యాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్ అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం తార్నాకలోని తన ఆఫీసులో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 429 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిందని, ఈ సంఖ్యను వెయ్యికి పెంచాలని కోరారు.