IND vs AUS Final: వార్నర్, మార్ష్ ఔట్.. హోరాహోరీగా సాగుతున్న ఫైనల్ పోరు

IND vs AUS Final: వార్నర్, మార్ష్ ఔట్.. హోరాహోరీగా సాగుతున్న ఫైనల్ పోరు

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైనల్ పోరులో బ్యాటర్లు విఫలమైనా.. బౌలర్లు మాత్రం సత్తా చాటుతున్నారు. ఎదురుదాడికి దిగుతున్న  ఆసీస్ బ్యాటర్లకు బుమ్రా, షమీ ద్వయం చెమటలు పట్టిస్తున్నారు.  ప్రమాదకర వార్నర్‌(7)ను షమీ పెవిలియన్ చేర్చగా.. మిచెల్ మార్ష్(15)ను బుమ్రా ఔట్ చేశాడు. దీంతో ఆసీస్ 41 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది.