పాక్ తో మ్యాచ్ : భారత్ బ్యాటింగ్

పాక్ తో మ్యాచ్ : భారత్ బ్యాటింగ్

మాంచెస్టర్‌‌: వరల్డ్ కప్-2019లో ఆసక్తరమైన పోరుకు అంతా రెడీ అయ్యింది. పాక్ వర్సెస్ ఇండియా మ్యాచ్ లో టాస్ గెలిచింది పాక్. కెప్టెన్ సర్ఫరాజ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇండో–పాక్‌‌ పోరు అంటేనేవరల్డ్‌ కప్‌‌ చరిత్రలో ఓ సువర్ణాక్షరం..! గత చరిత్రకు తక్కువ కాకుండా..కురువకుండా ఉంటే వరుణుడికి కూడా ముచ్చెమటలు పట్టించే హైఓల్టేజ్‌ మ్యాచ్‌‌కు రంగం సిద్ధమైంది..! వరుసగా ఏడో విజయంపై కన్నేసిన టీమిం డియాచేతిలో ఈసారి కూ డా దాయాదికిదరువు తప్పకపోవచ్చు..!

టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి..