ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ (ICAR IIMR) సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు....
పోస్టులు: సీనియర్ రీసెర్చ్ ఫెలో.
ఎలిజిబిలిటీ: అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్/ అగ్రికల్చరల్ ఎకనామిక్స్/ ఆగ్రోనామి స్పెషలైజేషన్లో ఎంఎస్సీ అగ్రికల్చరల్ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 35 నుంచి 40 ఏండ్ల మధ్యలో ఉండాలి.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ: నవంబర్ 11.
సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు icar-iior.org.in వెబ్సైట్లో సంప్రదించగలరు.
