IIT హైదరాబాద్ లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి..

IIT హైదరాబాద్ లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి..

ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ (IIT  హైదరాబాద్) సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు  ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 10.

పోస్టులు: సీనియర్ రీసెర్చ్ ఫెలో.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి స్ట్రక్చరల్ ఇంజినీరింగ్‌లో ఎం.టెక్./ ఎంఈ పూర్తిచేసి ఉండాలి. స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ సంబంధిత రంగాల్లో కనీసం 3 ఏండ్ల అనుభవం ఉండాలి. టెక్స్​టైల్ రీన్‌ఫోర్స్డ్ మోర్టార్ (టీఆర్ఎం)ను అభివృద్ధి చేయడం, పరీక్షించడంలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 30 ఏండ్లు. 

లాస్ట్ డేట్: డిసెంబర్ 10. 

సెలెక్షన్ ప్రాసెస్: ఎలిజిబిలిటీ, అనుభవం ఆధారంగా షార్ట్​లిస్ట్ చేశారు. షార్ట్​లిస్ట్ అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది.

పూర్తి వివరాలకు  iith.ac.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.