Job Notification: IOCL లో అప్రెంటీస్ పోస్టులు భర్తీ.. ఆన్‌‌లైన్‌ అప్లికేషన్.. క్వాలిఫికేషన్ వివరాలు ఇవే..!

Job Notification: IOCL లో  అప్రెంటీస్  పోస్టులు భర్తీ..  ఆన్‌‌లైన్‌ అప్లికేషన్.. క్వాలిఫికేషన్ వివరాలు ఇవే..!

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) ట్రేడ్/ టెక్నీషియన్/ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగ, అర్హత గల అభ్యర్థులు ఆన్‌‌లైన్‌‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌‌ను సమర్పించడానికి చివరి తేదీ 2026, జనవరి 09.

  • పోస్టుల సంఖ్య: 509. 
  • ఖాళీల వివరాలు: టెక్నీషియన్ అప్రెంటీస్ 248, ట్రేడ్ అప్రెంటీస్ 127, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ 107, డేటా ఎంట్రీ ఆపరేటర్ 27. 
  • ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి గ్రాడ్యుయేట్/ డిప్లొమా/ ఐటీఐ/ 12వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 
  • లాస్ట్ డేట్: 2026, జనవరి 09
  • సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ లో కనబర్చిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
  • పూర్తి వివరాలకు iocl.com  వెబ్​సైట్​ను సందర్శించండి.