న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా తడబడుతోంది. వెనువెంటనే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 2,కేఎల్ రాహుల్ 18, రోహిత్ శర్మ 14 ఔటయ్యారు. దీంతో టీమిండియా 10 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 48 రన్స్ చేసింది. ప్రస్తుతం క్రీజులో కొహ్లీ, రిషబ్ పంత్ ఉన్నారు

