IND vs NZ T20 live updates : 21 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి

IND vs NZ T20 live updates :   21 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి

21 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి
వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీ వృధా

20వ ఓవర్లో 7  పరుగులు  :  భారత్ 155/9

లాకీ ఫెర్గూసన్  వేసిన  ఈ ఓవర్లో మొత్తం 7   పరుగులు వచ్చాయి. వాషింగ్టన్ సుందర్ (50)ఓ సిక్సు బాది తరువాతి బంతికి ఔటయ్యాడు. 

19వ ఓవర్లో 17  పరుగులు  :  భారత్ 144/8

జాకబ్‌  వేసిన  ఈ ఓవర్లో మొత్తం  17 పరుగులు వచ్చాయి. వాషింగ్టన్ సుందర్ ఓ సిక్సు, రెండు  ఫోర్లు బాదాడు.  ప్రస్తుతం క్రీజ్లో వాషింగ్టన్ సుందర్(44), అర్ష్‌దీప్ సింగ్ (0) పరుగులతో ఉన్నారు. ఇంకా భారత్ గెలవాలంటే 6 బంతుల్లో 33  పరుగులు చేయాల్సి ఉంది. 

18వ ఓవర్లో నో రన్స్    :  భారత్ 127/8


లాకీ ఫెర్గూసన్  వేసిన  ఈ ఓవర్లో ఒక్క పరుగు రాలేదు.  కుల్‌దీప్‌ యాదవ్‌ (0) ఔటయ్యాడు.  ప్రస్తుతం క్రీజ్లో వాషింగ్టన్ సుందర్(29), అర్ష్‌దీప్ సింగ్ (0) పరుగులతో ఉన్నారు. ఇంకా భారత్ గెలవాలంటే 12 బంతుల్లో 50  పరుగులు చేయాల్సి ఉంది. 

17వ ఓవర్లో  12 పరుగులు  :  భారత్ 121/7

మైఖేల్ బ్రాస్‌వెల్  వేసిన  ఈ ఓవర్లో మొత్తం 12  పరుగులు వచ్చాయి. శివమ్‌ మావి(2) రనౌటయ్యాడు.  వాషింగ్టన్ సుందర్ ఓ ఫోర్, సిక్సు బాదాడు. ప్రస్తుతం క్రీజ్లో వాషింగ్టన్ సుందర్(29), కుల్‌దీప్‌ యాదవ్‌ (0) పరుగులతో ఉన్నారు. ఇంకా భారత్ గెలవాలంటే 18 బంతుల్లో 50  పరుగులు చేయాల్సి ఉంది. 

16 వ ఓవర్లో  5  పరుగులు  :  భారత్ 115/6

మిచెల్ శాంట్నర్  వేసిన  ఈ ఓవర్లో మొత్తం 5  పరుగులు వచ్చాయి.  దీపక్ హుడా స్టంప్(10)  ఔటయ్యాడు.  ప్రస్తుతం క్రీజ్లో వాషింగ్టన్ సుందర్(17), శివమ్‌ మావి (2) పరుగులతో ఉన్నారు. ఇంకా భారత్ గెలవాలంటే 24 బంతుల్లో 62 పరుగులు చేయాల్సి ఉంది. 

15 వ ఓవర్లో  11  పరుగులు  : భారత్ 110/5

మైఖేల్ బ్రాస్‌వెల్  వేసిన  ఈ ఓవర్లో మొత్తం 11  పరుగులు వచ్చాయి. ఈ ఓవర్లో దీపక్ హుడా ఓ సిక్స్  బాదాడు.   ప్రస్తుతం క్రీజ్లో వాషింగ్టన్ సుందర్(16), దీపక్ హుడా (10) పరుగులతో ఉన్నారు. ఇంకా భారత్ గెలవాలంటే 30 బంతుల్లో 67 పరుగులు చేయాల్సి ఉంది. 

14 వ ఓవర్లో  9 పరుగులు  : భారత్ 99/5

లాకీ ఫెర్గూసన్ వేసిన  ఈ ఓవర్లో మొత్తం 9  పరుగులు వచ్చాయి. ఈ ఓవర్లో  వాషింగ్టన్ సుందర్ ఓ ఫోర్ బాదాడు.   ప్రస్తుతం క్రీజ్లో వాషింగ్టన్ సుందర్(13), దీపక్ హుడా (2) పరుగులతో ఉన్నారు. ఇంకా భారత్ గెలవాలంటే 36 బంతుల్లో 78 పరుగులు చేయాల్సి ఉంది. 

13 వ ఓవర్లో   2 పరుగులు  : హార్దిక్ పాండ్య  ఔట్ : భారత్ 90/5

మైఖేల్ బ్రాస్‌వెల్ వేసిన   ఈ ఓవర్లో మొత్తం 2 పరుగులు వచ్చాయి.  ఈ ఓవర్లో హార్దిక్ పాండ్య (21)  బౌలర్ కే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజ్లో వాషింగ్టన్ సుందర్(6), దీపక్ హుడా (1) పరుగులతో ఉన్నారు. ఇంకా భారత్ గెలవాలంటే 42 బంతుల్లో 87 పరుగులు చేయాల్సి ఉంది. 

12వ ఓవర్లో  13 పరుగులు  : సూర్యకుమార్ యాదవ్ ఔట్ : భారత్ 88/4

ఇష్ సోధి వేసిన ఈ ఓవర్లో మొత్తం 13 పరుగులు వచ్చాయి.  ఈ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్(47) ఓ సిక్సు బాది ఆ తరువాత బంతికి ఫిన్ అలెన్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తరువాత క్రీజ్ లోకి  వచ్చిన  వాషింగ్టన్ సుందర్ ఓ ఫోర్ బాదాడు. ప్రస్తుతం క్రీజ్ లో వాషింగ్టన్ సుందర్(5), హార్దిక్ పాండ్య (21) పరుగులతో ఉన్నారు. ఇంకా భారత్ గెలవాలంటే 48 బంతుల్లో 89 పరుగులు చేయాల్సి ఉంది. 

11వ ఓవర్లో 1  పరుగు : భారత్ 75/3

మిచెల్ శాంట్నర్ వేసిన ఈ ఓవర్ లో కేవలం  ఒక పరుగు మాత్రమే వచ్చింది. ప్రస్తుతం క్రీజ్ లో సూర్యకుమార్ యాదవ్(40), హార్దిక్ పాండ్య (20) పరుగులతో ఉన్నారు. ఇంకా భారత్ గెలవాలంటే 54 బంతుల్లో 102 పరుగులు చేయాల్సి ఉంది. 

పది ఓవర్లు ముగిసై టైమ్ కు టీమిండియా 3 వికెట్లను కోల్పోయి 74 పరుగులు చేసింది. 
10వ ఓవర్లో 11  పరుగులు : భారత్ 74/3

బ్లెయిర్ టిక్నర్‌ వేసిన ఈ ఓవర్ లో మొత్తం 11 పరుగులు వచ్చాయి.  ఈ ఓవర్లో  సూర్యకుమార్ యాదవ్  వరుసగా రెండు  ఫోర్లు  బాదాడు.   ప్రస్తుతం క్రీజ్ లో సూర్యకుమార్ యాదవ్(39), హార్దిక్ పాండ్య (20) పరుగులతో ఉన్నారు. ఇంకా భారత్ గెలవాలంటే 60 బంతుల్లో 103  పరుగులు చేయాల్సి ఉంది. 

 9వ ఓవర్లో 11  పరుగులు : భారత్ 63/3

ఇష్ సోధి వేసిన ఈ ఓవర్ లో మొత్తం 11  పరుగులు వచ్చాయి.  ఈ ఓవర్లో  సూర్యకుమార్ యాదవ్  రెండు ఫోర్లు  బాదాడు.   ప్రస్తుతం క్రీజ్ లో సూర్యకుమార్ యాదవ్(29), హార్దిక్ పాండ్య (19) పరుగులతో ఉన్నారు. ఇంకా భారత్ గెలవాలంటే 66  బంతుల్లో 114 పరుగులు చేయాల్సి ఉంది. 

 

8వ ఓవర్లో  13  పరుగులు : భారత్ 52/3

మైఖేల్ బ్రాస్‌వెల్ వేసిన ఈ ఓవర్ లో మొత్తం 13  పరుగులు వచ్చాయి.  ఈ ఓవర్లో  హార్దిక్ పాండ్య  ఓ సిక్సు బాదాడు.  ప్రస్తుతం క్రీజ్ లో సూర్యకుమార్ యాదవ్(19), హార్దిక్ పాండ్య (18) పరుగులతో ఉన్నారు. ఇంకా భారత్ గెలవాలంటే 72 బంతుల్లో 125 పరుగులు చేయాల్సి ఉంది. 
 

 7వ ఓవర్లో  6 పరుగులు : భారత్ 39/3

ఇష్ సోధి వేసిన ఈ ఓవర్ లో మొత్తం 6  పరుగులు వచ్చాయి.  ప్రస్తుతం క్రీజ్ లో సూర్యకుమార్ యాదవ్(17), హార్దిక్ పాండ్య (10) పరుగులతో ఉన్నారు. 

6 ఓవర్లు ముగిసే టైమ్ కు టీమిండియా 3 వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది. 

20వ ఓవర్లో 25  పరుగులు : న్యూజిలాండ్  176/6

అర్ష్‌దీప్ సింగ్  వేసిన ఈ ఓవర్ లో మొత్తం 27  పరుగులు వచ్చాయి. ఈ ఓవర్ లో డారిల్ మిచెల్‌ వరుసుగా మూడు సిక్సర్లు, ఓ ఫోర్ బాదాడు.  డారిల్ మిచెల్‌ (59), ఇష్ సోధి(0) పరుగులతో నాటౌట్ గా నిలిచారు. 

ఈ ఓవర్లో డారిల్ మిచెల్‌ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.  అతని ఇన్నింగ్స్ లో 2  ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. 

19వ ఓవర్లో  8  పరుగులు : మిచెల్ శాంట్నర్ ఔట్:  న్యూజిలాండ్  149/6

శివమ్‌ మావి  వేసిన ఈ ఓవర్ లో మొత్తం 8  పరుగులు వచ్చాయి. ఈ ఓవర్లో మిచెల్ శాంట్నర్(7) ఓ ఫోర్  బాది ఔటయ్యాడు. రాహుల్ త్రిపాఠికి క్యాచ్ ఇచ్చి వేనుదిరిగాడు.  ప్రస్తుతం క్రీజ్లో  డారిల్ మిచెల్‌ (33), ఇష్ సోధి(0) పరుగులతో ఉన్నారు.  

18వ ఓవర్లో  2  పరుగులు :   డెవాన్ కాన్వే,  మైఖేల్ బ్రాస్‌వెల్ఔట్ : న్యూజిలాండ్  141/5

అర్ష్‌దీప్ సింగ్  వేసిన ఈ ఓవర్ లో మొత్తం 2 పరుగులు వచ్చాయి. ఈ  ఓవర్లో  డెవాన్ కాన్వే(52)...  దీపక్ హుడాకు క్యాచ్ ఇచ్చి   ఔటయ్యాడు. దీంతో 139 పరుగుల వద్ద కివీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఆ తరువాత వచ్చిన మైఖేల్ బ్రాస్‌వెల్ (1) రనౌటయ్యాడు .  ప్రస్తుతం క్రీజ్లో  డారిల్ మిచెల్‌ (31), మిచెల్ శాంట్నర్(1) పరుగులతో ఉన్నారు.  

17వ ఓవర్లో  16 పరుగులు : న్యూజిలాండ్  139/3

కుల్‌దీప్‌ యాదవ్‌  వేసిన ఈ ఓవర్ లో మొత్తం 16 పరుగులు వచ్చాయి. ఈ  ఓవర్లో  డారిల్ మిచెల్‌ రెండు సిక్సులు బాదాడు. ప్రస్తుతం క్రీజ్లో  డారిల్ మిచెల్‌ (31), డెవాన్ కాన్వే(52) పరుగులతో ఉన్నారు.  
 

16వ ఓవర్లో  6  పరుగులు : న్యూజిలాండ్  123/3

శివమ్‌ మావి  వేసిన ఈ ఓవర్ లో మొత్తం 6 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం క్రీజ్లో  డారిల్ మిచెల్‌ (17), డెవాన్ కాన్వే(50) పరుగులతో ఉన్నారు.  

ఈ ఓవర్లో ఓపెనర్ డెవాన్ కాన్వే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.  అతని ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, ఓ సిక్సు ఉన్నాయి

15వ ఓవర్లో 2  పరుగులు : న్యూజిలాండ్  117/3

కుల్‌దీప్‌ యాదవ్‌  వేసిన ఈ ఓవర్ లో మొత్తం 2 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం క్రీజ్లో  డారిల్ మిచెల్‌ (13), డెవాన్ కాన్వే(48) పరుగులతో ఉన్నారు.  
 

14వ ఓవర్లో 11  పరుగులు : న్యూజిలాండ్  115/3

శివమ్‌ మావి  వేసిన ఈ ఓవర్ లో మొత్తం 11 పరుగులు వచ్చాయి.  ఈ  ఓవర్లో  డారిల్ మిచెల్‌ వరుసగా రెండు ఫోర్లు బాదాడు.  ప్రస్తుతం క్రీజ్లో  డారిల్ మిచెల్‌ (12), డెవాన్ కాన్వే(47) పరుగులతో ఉన్నారు.  

13 వ ఓవర్లో 8  పరుగులు : గ్లెన్ ఫిలిప్స్ ఔట్ న్యూజిలాండ్ 104/3

కుల్‌దీప్‌ యాదవ్‌ వేసిన ఈ ఓవర్ లో మొత్తం 8  పరుగులు వచ్చాయి.  ఈ ఓవర్లో ఫిలిప్స్(17) సూర్యకుమార్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.  ఈ  ఓవర్లో డెవాన్ కాన్వే ఓ ఫోర్ బాదాడు.  ప్రస్తుతం క్రీజ్లో  డారిల్ మిచెల్‌ (1), డెవాన్ కాన్వే(47) పరుగులతో ఉన్నారు.  
 

12 వ ఓవర్లో 10 పరుగులు :  న్యూజిలాండ్  96/2

హార్దిక్ పాండ్య   వేసిన ఈ ఓవర్ లో మొత్తం 10  పరుగులు వచ్చాయి.  ఈ ఓవర్లో డెవాన్ కాన్వే, ఫిలిప్స్  చెరో ఫోర్ బాదారు. ప్రస్తుతం క్రీజ్లో  గ్లెన్ ఫిలిప్స్ (16), డెవాన్ కాన్వే(41) పరుగులతో ఉన్నారు.  

11 వ ఓవర్లో 7  పరుగులు :  న్యూజిలాండ్  86/2

కుల్‌దీప్‌ యాదవ్‌  వేసిన ఈ ఓవర్ లో మొత్తం 7  పరుగులు వచ్చాయి.  ఈ ఓవర్లో డెవాన్ కాన్వే ఓ ఫోర్ బాదాడు. ప్రస్తుతం క్రీజ్లో  గ్లెన్ ఫిలిప్స్ (11), డెవాన్ కాన్వే(36) పరుగులతో ఉన్నారు.  

10 వ ఓవర్లో 6  పరుగులు :  న్యూజిలాండ్  79/2
10 ఓవర్లు ముగిసే సరికి కివీస్  2 వికెట్లు కొల్పోయి 79 పరుగులు చేసింది. 

ఉమ్రాన్ మాలిక్  వేసిన 10 వ  ఓవర్ లో మొత్తం 6  పరుగులు వచ్చాయి.  ఈ ఓవర్లో ఒక్క బౌండరీ రాలేదు. ప్రస్తుతం క్రీజ్లో  గ్లెన్ ఫిలిప్స్ (9), డెవాన్ కాన్వే(31) పరుగులతో ఉన్నారు.  
 

9 వ ఓవర్లో 3  పరుగులు :  న్యూజిలాండ్  73/2

వాషింగ్టన్ సుందర్  వేసిన ఈ ఓవర్ లో మొత్తం 3  పరుగులు వచ్చాయి.  ఈ ఓవర్లో ఒక్క బౌండరీ రాలేదు. ప్రస్తుతం క్రీజ్లో  గ్లెన్ ఫిలిప్స్ (6), డెవాన్ కాన్వే(29) పరుగులతో ఉన్నారు.  

8 వ ఓవర్లో 16  పరుగులు :  న్యూజిలాండ్  70 /2

ఉమ్రాన్ మాలిక్  వేసిన ఈ ఓవర్ లో మొత్తం 16  పరుగులు వచ్చాయి.  ఈ ఓవర్లో డెవాన్ కాన్వే వరుసగా రెండు  ఫోర్లు  బాది, అనంతరం ఓ సిక్స్ కొట్టాడు. ప్రస్తుతం క్రీజ్లో  గ్లెన్ ఫిలిప్స్ (5), డెవాన్ కాన్వే(27) పరుగులతో ఉన్నారు.  

7 వ ఓవర్లో 7  పరుగులు :  న్యూజిలాండ్  54 /2

వాషింగ్టన్ సుందర్ వేసిన ఈ ఓవర్ లో మొత్తం 7  పరుగులు వచ్చాయి.  ఈ ఓవర్లో డెవాన్ కాన్వే ఓ ఫోర్ బాదాడు. ప్రస్తుతం క్రీజ్లో  గ్లెన్ ఫిలిప్స్ (4), డెవాన్ కాన్వే(12) పరుగులతో ఉన్నారు.  

6 వ ఓవర్లో 4 పరుగులు :  న్యూజిలాండ్  47 /2

దీపక్ హుడా వేసిన ఈ ఓవర్ లో మొత్తం 4  పరుగులు వచ్చాయి.  ప్రస్తుతం క్రీజ్లో  గ్లెన్ ఫిలిప్స్ (2), డెవాన్ కాన్వే(7) పరుగులతో ఉన్నారు.  

5 వ ఓవర్లో 6  పరుగులు : ఫిన్ అలెన్, మార్క్ చాప్‌మన్  ఔట్ :  న్యూజిలాండ్  43 /2

వాషింగ్టన్ సుందర్ వేసిన ఈ ఓవర్ లో మొత్తం 6  పరుగులు వచ్చాయి.  ఈ ఓవర్లో అలెన్(35) ఓ సిక్స్ బాది  సూర్యకుమార్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తరుువాత వచ్చిన మార్క్ చాప్‌మన్ సుందర్ కి క్యాచ్ ఇచ్చి  డకౌటయ్యాడు. దీంతో 43 పరుగులకే కివీస్ రెండు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజ్లో  గ్లెన్ ఫిలిప్స్ (0), డెవాన్ కాన్వే(5) పరుగులతో ఉన్నారు.  

4 వ ఓవర్లో 11  పరుగులు : న్యూజిలాండ్  37 /0

అర్ష్‌దీప్ సింగ్  వేసిన ఈ ఓవర్ లో మొత్తం 11  పరుగులు వచ్చాయి.  ఈ ఓవర్లో అలెన్ ఓ సిక్స్, ఫోర్ బాదాడు.  క్రీజ్లో  ఫిన్ అలెన్ (29), డెవాన్ కాన్వే(5) పరుగులతో ఉన్నారు.  

3వ ఓవర్లో 3  పరుగులు : న్యూజిలాండ్  26/0

వాషింగ్టన్ సుందర్  వేసిన ఈ ఓవర్ లో మొత్తం 3 పరుగులు వచ్చాయి.  ఈ ఓవర్లో ఒక్క బౌండరీ రాలేదు. క్రీజ్లో  ఫిన్ అలెన్ (18), డెవాన్ కాన్వే(5) పరుగులతో ఉన్నారు.  

2వ ఓవర్లో 12 పరుగులు : న్యూజిలాండ్  23/0

అర్ష్‌దీప్ సింగ్  వేసిన ఈ ఓవర్ లో మొత్తం 11 పరుగులు వచ్చాయి.  ఈ ఓవర్లో అలెన్,  కాన్వే చెరో  ఓ ఫోర్ బాదాడు.   క్రీజ్లో  ఫిన్ అలెన్ (16), డెవాన్ కాన్వే(4) పరుగులతో ఉన్నారు.  అర్ష్‌దీప్ ఈ ఓవర్లో  రెండు వైడ్స్ వేశాడు. 

1వ ఓవర్లో 12 పరుగులు : న్యూజిలాండ్  12/0

హార్దిక్ పాండ్య వేసిన ఈ ఓవర్ లో మొత్తం 12 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్లో అలెన్  వరుసగా రెండు ఫోర్లు బాదాడు.  క్రీజ్లో  ఫిన్ అలెన్ (11), డెవాన్ కాన్వే(0) పరుగులతో ఉన్నారు. 

 

రాంచీ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతోన్న  తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా  టాస్ గెలిచి బౌలింగ్  ఎంచుకుంది. ఇప్పటికే కివీస్ తో వన్డే సిరీస్ గెలుచుకున్న టీమిండియా టీ20 సిరీస్  ను సైతం కైవసం చేసుకోవాలని చూస్తోంది. యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మణికట్టుకు గాయం కారణంగా ఈ  సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు

టీమిండియా : హార్దిక్ పాండ్య (కెప్టెన్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్‌), శుభ్‌మన్ గిల్,  రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా,వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్‌ యాదవ్‌, శివమ్‌ మావి,ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్
న్యూజిలాండ్ :  మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే (వికెట్‌కీపర్‌), మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్‌, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రాస్‌వెల్, జాకబ్‌, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్‌.