ఐఅండ్ పీఆర్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన ముకుంద రెడ్డిని మంగళవారం సచివాలయంలో టీఎస్జేయూ ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించింది. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నారగౌని పురుషోత్తం, ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ముత్యం ముఖేష్ గౌడ్ పాల్గొన్నారు.

