కంగన అంశం సమస్య కాదు..దేశంలో ఇంకా చాలా సమస్యలున్నాయ్

కంగన అంశం సమస్య కాదు..దేశంలో ఇంకా చాలా సమస్యలున్నాయ్

బాలీవుడ్ క్వీన్ కంగన రౌనత్, మహరాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతుంది .ఆ వివాదంపై మహరాష్ట్ర ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ మహరాష్ట్ర ప్రభుత్వానికి కంగన అంశం సమస్య కాదని, దేశంలో చాలా సమస్యలున్నాయని అన్నారు.
ఇక కంగన, ఊర్మిలపై చేసిన సాఫ్ట్ పార్న్ స్టార్ వ్యాఖ్యలపై సంజయ్ రౌత్ తనదైన శైలిలో స్పందించారు. చెడు చూడవద్దు, చెడు వినవద్దు, చెడు మాట్లాడవద్దు అనే మహాత్మా గాంధీ సిద్ధాంతాన్ని తాను నమ్ముతున్నానని రౌత్ చెప్పారు.