కరీంనగర్
కారును ఢీకొన్న లారీ.. దంపతులను కాపాడిన సీటు బెల్టు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కారును ఢీకొట్టింది ఓ లారీ. కారును వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో డివైడర్ దాటి పల్టీలు కొట్టింది కారు. ప్రమాదం నుంచి కారులో ప్ర
Read More6 హామీలకు దరఖాస్తులు సరే.. కొత్త రేషన్ కార్డులేవి?: బండి సంజయ్
రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షలకు పైగా రేషన్ కార్డు దరఖాస్తులు పెండింగ్ బీఆర్ఎస్ ఓడినా కేటీఆర్అహంకారం తగ్గలే బీజేపీ జాతీయ ప్రధాన
Read More6 హామీలకు దరఖాస్తులు సరే... మరి కొత్త రేషన్ కార్డులేవి?: బండి సంజయ్
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రధానమైన 6 హామీల అమలు కోసం దరఖాస్తుల స్వీకరణను స్వాగతిస్తున్నామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీనంగ
Read Moreజగిత్యాలలో అందరు చూస్తుండగానే మంటల్లో కాలిపోయిన బైక్
జగిత్యాల జిల్లాలో బైక్ పూర్తిగా దగ్ధమయ్యింది. బైక్ ఓ షాపు ముందు పార్క్ చేసిన బైక్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బైక్
Read Moreలోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి : వినోద్ కుమార్
చొప్పదండి, వెలుగు: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పనిచేయాలని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ స
Read Moreవేములవాడ గడ్డ రుణం తీర్చుకుంటా : ఆది శ్రీనివాస్
వేములవాడ, వెలుగు: ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ఆద
Read Moreఇసుక మాఫియా అక్రమాలపై సీఎంకు లేఖ
జమ్మికుంట, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇసుక మాఫియా అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్తమ్మేటి సమ్మ
Read Moreమల్లన్నపేట మల్లికార్జున స్వామి ఆలయాంలో భక్తుల రద్దీ
గొల్లపల్లి, వెలుగు : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేట మల్లికార్జున స్వామి ఆలయానికి ఆదివారం వేలాదిగా తరలివచ్చారు. స్కూల్స్, ఆఫీసులకు సెలవు క
Read Moreషార్ట్‌సర్య్యూట్‌తో ఇల్లు దగ్ధం.. కాలిపోయిన వడ్లు ..బూడిదైన 10 తులాల బంగారం
జగిత్యాల జిల్లా రాజేశ్వర్‌రావుపేటలో షార్ట్‌సర్య్యూట్‌తో ఇల్లు దగ్ధం రోడ్డున పడ్డ రైతు కుటుంబం మెట్ పల్లి, వెలుగు : షార్ట్ సర్క్
Read Moreపెద్దపల్లి జిల్లాలో..ముందుకు సాగని బడి పనులు
మన ఊరు–మన బడిలో మొదటి విడతలో 878 స్కూళ్ల ఎంపిక ఉమ్మడి జిల్లాలో మొత్తం స్కూళ్లు 2513 &n
Read Moreనెల కావొస్తున్నా 6 గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేయడం లేదు : వినోద్ కుమార్
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. బీఆర్ఎస్ క్యాడర్ ను కడుపులో పెట్టుకుంటామని
Read Moreరాజన్న జిల్లాను అభివృద్ధి చేస్తాం : ఆది శ్రీనివాస్
రాజన్నసిరిసిల్ల, వెలుగు:- రాజన్నసిరిసిల్ల జిల్లాలోని ప్రధాన సమస్యలపై ప్రత్యేక దృష్టిపెట్టి, జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్
Read More












