కేసీఆర్ పుట్టిన తరువాతే అబద్ధం, మోసం పుట్టినయ్

కేసీఆర్ పుట్టిన తరువాతే అబద్ధం, మోసం పుట్టినయ్

సీఎం కేసీఆర్ పుట్టిన తరువాతే అబద్ధం, మోసం పుట్టాయన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నాగార్జున సాగర్ నియోజకవర్గం అనుముల మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి తరపున ఆయన ప్రచారం చేశారు. ఉద్యోగాలు ఇవ్వకుండా కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేశారని ఫైర్ అయ్యారు కోమటిరెడ్డి. సాగర్ నియోజకవర్గాన్ని జానారెడ్డి అభివృద్ధి చేశారని చెప్పారు. మాయమాటలు చెబ్తున్న టీఆర్ఎస్ నేతలకు సాగర్ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు.