కేసీఆర్ శాశ్వతంగా జైలుకెళ్లడం ఖాయం

కేసీఆర్ శాశ్వతంగా జైలుకెళ్లడం ఖాయం

రాష్ట్రంలో IKP సెంటర్లు తొలగించడం రైతు వ్యతిరేక చర్య అన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రాబోయే రోజుల్లో KCR శాశ్వతంగా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చిల్లా మౌలాలి దర్గా ఉర్సు ఉత్సవాల్లో కోమటిరెడ్డి పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్లను డబ్బా ఇండ్లంటూ వెక్కిరించిన కేసీఆర్… డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వడం లేదన్నారు. రైతుల నుంచి వడ్లు కొని నష్టం వచ్చిందన్న అసమర్థ ముఖ్యమంత్రి అంటూ విమర్శించారు.