V6 News

కృనాల్ పాండ్యాకు పాజిటివ్.. సెకండ్ టీ20 వాయిదా

కృనాల్ పాండ్యాకు పాజిటివ్.. సెకండ్ టీ20 వాయిదా

ఇవాళ( మంగళశారం) జరగాల్సిన భారత్-శ్రీలంక సెకండ్ టీ20 మ్యాచ్ వాయిదా పడింది. ఇండియన్ ప్లేయర్ కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మ్యాచ్ ను వాయిదా వేశారు. మిగతా టీమ్ మెంబర్స్ కు కరోనా టెస్టులు చేస్తున్నారు. వారికి నెగెటివ్ వస్తే రేపు మ్యాచ్ జరుగుతుందని BCCI తెలిపింది. కృనాల్ పాండ్యాతో, మిగతా ప్లేయర్లు కూడా ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నాడు. మిగతా ప్లేయర్ల రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తోంది BCCI. ఒకరిద్దరు ప్లేయర్లకు పాజిటివ్ వచ్చినా... అది ఇంగ్లండ్ టూర్ పైనా ప్రభావం చూపనుంది.