లేటెస్ట్

గొల్లగూడెం గ్రామంలో .. వేలంపాటలో గణపతి లడ్డు దక్కించుకున్న ముస్లిం

టేక్మాల్, వెలుగు: వినాయక నవరాత్రి ఉత్సవాలలో పూజలందుకున్న గణపతి లడ్డును వేలం పాటలో ఓ ముస్లిం యువకుడు దక్కించుకున్నాడు.  టేక్మాల్​ మండలం గొల్లగూడెం

Read More

మళ్లీ వస్తున్న మ్యాడ్ బాయ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్‌‌‌‌‌‌‌‌

Read More

గల్ఫ్ బాధితులకు రూ. 5 లక్షల సాయంపై హర్షం

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన గల్ఫ్ కార్మికులు  బెజ్జంకి,వెలుగు:  గల్ఫ్ బాధితులకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందజేసే జీవోను విడు

Read More

గ్రామాల అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టాలి : కలెక్టర్ రాహుల్ శర్మ

కాటారం, వెలుగు: గ్రామాల అభివృద్ధిపై అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టాలని జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. బుధవారం కాటారం ఎంపీడీవో ఆఫీస

Read More

పోలీస్‌ సబ్‌ డివిజన్‌గా జైనూర్‌

రెండు సర్కిళ్ల ఏర్పాటుకు యోచన ప్రపోజల్స్​ను ఓకే చేసినట్లు సమాచారం ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్​ జిల్లాలోని జైనూర్‌ను పోలీస్‌ సబ్&z

Read More

సరికొత్త ఫాంటసీ ప్రపంచంలో.. ఉపేంద్ర యూఐ ది మూవీ

కన్నడ స్టార్ ఉపేంద్ర హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘యూఐ ది మూవీ’.  రీష్మా నానయ్య హీరోయిన్.  నిధి సుబ

Read More

బీఆర్​ఎస్​ బిల్డింగ్​ను కూల్చేస్తారా.. కొనసాగిస్తారా?

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మున్సిపాలిటీ నుంచి ఎటువంటి పర్మిషన్స్​ లేకుండా నిర్మించిన నల్గొండలోని బీఆర్​ఎస్​ బిల్డింగ్​ను కూల్చివేయాలని హైకోర్టు ఆదే

Read More

నార్త్ ఇండియా తారలు.. టాలీవుడ్ ఎంట్రీ?

హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కరీనా కపూర్ ఎంట్రీ ఇచ్చి పాతికేళ్లు కావస్తో

Read More

నర్సంపేటలో నేడు వైద్య కళాశాల ప్రారంభోత్సవం

నర్సంపేట, వెలుగు: వరంగల్ జిల్లా నర్సంపేటలో కొత్తగా మంజూరైన మెడికల్ కాలేజ్ ను గురువారం ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వెల్లడించారు. బుధ

Read More

భద్రకాళీ ఆలయంలో టీపీసీసీ అధ్యక్షుడి పూజలు

కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో బుధవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్ గౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్​తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు

Read More

జీతం ఇక్కడ.. ఉద్యోగం అక్కడా?

డిప్యూటేషన్లపై ఎమ్మెల్యే  రాగమయి ఆగ్రహం  పెనుబల్లి, వెలుగు  :  జీతం ఇక్కడ తీసుకుంటూ సర్వీస్ మాత్రం అక్కడ చేస్తున్నారా అని

Read More

బెల్లంపల్లి ప్రజలకు గోదావరి నీరు అందిస్తాం : గడ్డం వినోద్

రూ.61.50 కోట్లతో అమృత్ 2.0 పథకానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వినోద్, కలెక్టర్​  బెల్లంపల్లి, వెలుగు: ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా బెల్ల

Read More

సర్ధార్ సర్వాయి పాపన్న విగ్రహా ఏర్పాటుకు రూ.3 లక్షల విరాళం

రాయపర్తి, వెలుగు: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారానికి చెందిన గౌడ కులస్తులు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్​శ్రీనివాస్​రెడ్డిని కలిసి తమ గ్ర

Read More