V6 News

మల్లు స్వరాజ్యం పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం

మల్లు స్వరాజ్యం పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం

నల్గొండ: మల్లు స్వరాజ్యం పోరాట స్ఫూర్తి పలువురికి ఆదర్శమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. మల్లు స్వరాజ్యం పట్ల మంత్రి జగదీశ్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ సాయుధ పోరాటంలో మల్లు స్వరాజ్యం వీరోచితంగా పోరాడరన్నారు. మహిళా హక్కుల కోసం జరిగిన ఉద్యమాల్లో ముందుండి నడిపించిన నాయకురాలు మల్లు స్వరాజ్యమని మంత్రి అన్నారు. మల్లు స్వరాజ్యం లేని లోటు తీర్చలేనిదని ఆయన అన్నారు. 

మరిన్ని వార్తల కోసం...

వాకింగ్ ఎంత నడవాలి? ఎలా నడవాలి?

యుద్ధాన్ని ఆపకుంటే.. రష్యా కోలుకోవడానికి ఓ తరం పడతది