డీఆర్డీఓ ప్రూఫ్ & ఎక్స్పెరిమెంటల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (డీఆర్డీఓ పీఎక్స్ఈ) ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం పెయిడ్ ఇంటర్న్షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 7.
విభాగాల వారీగా ఖాళీలు: కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ 2, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ 3, ఎలక్ట్రానిక్స్ & ఇనుస్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ 1, మెకానికల్ ఇంజినీరింగ్ 1.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్ 7వ/ 8వ సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అర్హులు. అన్ని సెమిస్టర్లలో కలిపి 7.5 సీజీపీఏ/ సమాన అర్హత కలిగి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 28 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
లాస్ట్ డేట్: మే 5.
సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్న వివరాలకు వెబ్‌సైట్ drdo.gov.inను సందర్శించడి.
►ALSO READ | DRDOలో జెఆర్ఎఫ్ కొలువులు: ఇంజనీరింగ్ అభ్యర్థులకు మంచి అవకాశం!

