V6 News

DRDOలో జెఆర్ఎఫ్ కొలువులు: ఇంజనీరింగ్ అభ్యర్థులకు మంచి అవకాశం!

 DRDOలో జెఆర్ఎఫ్ కొలువులు: ఇంజనీరింగ్ అభ్యర్థులకు మంచి అవకాశం!

డీఆర్​డీఓ వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్​మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్​డీఓ వీఆర్​డీఈ) జూనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

పోస్ట్ పేరు: జూనియర్ రీసెర్చ్  ఫెలో (జేఆర్ఎఫ్).

మొత్తం ఖాళీలు: 3. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్​లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బి.టెక్, ఎంఈ/ ఎం.టెక్ పూర్తిచేసి ఉండాలి. 2024/ 2025/ 2026లో గేట్ వ్యాలిడ్ స్కోర్ కలిగి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 28 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: ఏప్రిల్ 30.

సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ drdo.gov.inను సందర్శించండి.