వజ్రాభరణాలపై కేరట్‌కు రూ.10 వేల వరకు తగ్గింపు

వజ్రాభరణాలపై కేరట్‌కు రూ.10 వేల వరకు తగ్గింపు

హైదరాబాద్  సోమాజిగూడలో కీర్తి లాల్స్ జువెలరీ షోరూమ్ ఎక్స్ క్లూజివ్ లో ప్రీమియం ఫైన్ డైమండ్, గోల్డ్ జువెలరీని కలెక్షన్స్ ను మోడల్స్ ప్రదర్శించారు. కలర్ ఫుల్ డిజైనర్ డిజైనర్ డ్రెస్ పై వజ్రాభరణాలతో మెరిసారు. లేటెస్ట్ బ్రైడల్ జువెలరీ కలెక్షన్స్ ను హీరోయిన్ సంచితా శెట్టి లాంచ్ చేసింది. పండుగ ఆఫర్ గా అన్ని వజ్రాభరణాలపై కేరట్ కు 10వేల రూపాయల వరకూ తగ్గిస్తున్నట్టు కీర్తిలాల్స్  ప్రకటించింది. ఈ కలెక్షన్ లో నెక్లెస్ లు, హారాలు, గాజులు, చెవి రింగులు, వడ్డాణాల్లో ప్రత్యే డిజైన్లతో బ్రైడల్ జువెలరీ రూపొందించామన్నారు సంస్థ బిజినెస్ హెడ్.