గుబురు గడ్డం పెంచడం ఇప్పుడో ట్రెండ్‌గా మారింది. సినిమాల్లో హీరోలు కూడా ఇలా గుబురు గడ్డంతోనే కనిపిస్తున్నారు. దీంతో చాలా మంది యువకులు దీన్నే ఫాలో అవుతున్నారు. ఇలా ఎక్కువగా గడ్డం పెంచే వాళ్లకు ఓ హెచ్చరిక! గడ్డం ఎక్కువగా పెంచే మగవాళ్లలో అధిక బ్యాక్టీరియా ఉంటుందట. అది కూడా పెంపుడు కుక్కల చర్మ (ఉన్ని)పై ఉండే బ్యాక్టీరియా కంటే మగవాళ గడ్డంలోనే ఎక్కువ బ్యాక్రిటీయా ఉందని ఇటీవలి ఓ పరిశోధనలో తేలింది. స్విట్జర్లాండ్ లోని హిర్స్ లాండెన్ క్లీనిక్ కు చెందిన పరిశోధకులు కొంత మంది గడ్డం పెంచిన వ్యక్తులను, కొన్ని పెంపుడు కుక్కలను స్కాన్ చేసి చూశారు. దీనిలో కుక్క బొచ్చులో కంటే మగవాళ్ల గడ్డంలోనే ఎక్కువ బ్యాక్టీరియా ఉన్నట్లు వాళ్లు గుర్తించారు. దీని ప్రకారం గడ్డం పెంచిన వాళ్ల కన్నా కుక్కలే శుభ్రంగా ఉంటున్నాయని పరిశోధకుల్లో ఒకడైన అండ్రియాస్ గట్ జిట్ తెలిపారు. ఇలా ఎక్కువ గడ్డం పెంచడం వల్ల బ్యాక్టీరియా పెరిగి మగవాళ్లు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు. సో.. మగవాళ్లు ఎప్పుడూ షేవ్ చేసుకుంటే బెటర్ అని సైంటిస్టుల సలహా!
గుబురు గడ్డంతో…జాగ్రత్త!
- లైఫ్
- April 19, 2019
లేటెస్ట్
- SRH vs PBKS: నిరాశపరిచిన ఆరంజ్ ఆర్మీ.. పంజాబ్ భారీ స్కోర్
- RCB vs CSK: గెలిచినా విమర్శలు.. RCB జట్టు సెలెబ్రేషన్స్‌పై ధోనీ అసంతృప్తి
- హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన
- పార్టీతోపాటు అభ్యర్థి గుణగణాలు చూసి ఓటేయండి: కేటీఆర్
- అజ్ఞాతంలోకి చింతమనేని ప్రభాకర్... పోలీసుల గాలింపు
- లేటెస్ట్ వెదర్ రిపోర్ట్.. తెలంగాణలో కుండపోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
- CSK vs RCB: నో బాల్ వివాదం.. అంపైర్‌తో గొడవకు దిగిన కోహ్లీ
- Megastar Chiranjeevi: గెటప్ శ్రీను సినిమాపై చిరు స్పెషల్ వీడియో..మీ ప్రేమకి..సదా భక్తుడిని పద్మ విభూషణ
- Video Viral: కుక్కలకు ఘనంగా పెళ్లి చేశారు...మరి వాటి సంసారం ఎలా సాగుతోందో ఏమో...
- వికారాబాద్ లో విషాదం.. పిడుగు పడి ఇద్దరు మృతి
Most Read News
- రేషన్ షాపుల్లో సన్నబియ్యం
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- నైరుతి రుతుపవనాల పై కీలకీ అప్డేట్
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- SRH vs PBKS: క్వాలిఫై అయినా కీలకమే.. టాప్-2పై సన్ రైజర్స్ గురి
- సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్రు: కిషన్ రెడ్డి
- కుత్బుల్లాపూర్‌లో భారీగా మొహరించిన పోలీసులు..