తాత,బామ్మ అయిన ముఖేష్ అంబానీ దంపతులు

తాత,బామ్మ అయిన ముఖేష్ అంబానీ దంపతులు

రిలయన్స్ అధినేత ముఖేష్ ,నీతా అంబానీ దంపతులు తాత, బామ్మ అయ్యారు. వారి పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ, సతీమణి శ్లోకా మెహతా మగ బిడ్డపుట్టాడు.శ్లోకా ముంబైలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని అంబాని కుటుంబం గురువారం తెలిపింది. గతేడాది మార్చిలో ఆకాశ్‌- శ్లోకాల మ్యారేజ్  ముంబైలోని జియో వరల్డ్‌ సెంటర్‌లో జరిగింది.