నల్గొండ

వర్షాల కోసం ఏకనామ జపం 24 గంటలపాటు

వర్షాలు పడి  పంటలు బాగా పండాలని మేళ్లచెరువు లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం భక్తులు పూజా కార్యక్రమాలు చేపట్టారు.అందులో భాగంగా గణపతి పూజ ని

Read More

కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థి ఎవరో చెప్పే దమ్ము ఉందా..? : మండలి చైర్మన్ గుత్తా

నల్లగొండ జిల్లా : తెలంగాణ విద్యుత్ అమలుపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అసత్య ప్రచారం మానుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు

Read More

ట్రిపుల్​ ఆర్ కోసం మరింత భూమి

    భువనగిరి డివిజన్​లో 64 ఎకరాలు సేకరించాలని మరో గెజిట్​      భూములు ఇవ్వబోమన్న - రైతుల పోరాటం వృథా   &n

Read More

అన్నం పెడ్తలేడని కొడుకు ఇంటి ముందు తల్లి ఆందోళన.

ఇంట్లోకి రాకుండా తాళం వేసిన తనయుడు సూర్యాపేట, వెలుగు:  సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పూలసెంటర్ లో కన్నతల్లికి అన్నం పెట్టకుండా ఇంటికి తాళం

Read More

ఎమ్మెల్యేగా పోటీ చేస్తా.. నేను సన్యాసిని కాదు

మాజీ మంత్రి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే , బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింలు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.  వచ్చే ఎన్నికల్లో తాను ఖచ్చితంగా ఎమ్మెల్యేగా

Read More

అమ్మ యాదిలో అన్నదానం : 10 ఏండ్ల కొడుకు 550 మందికి అన్నదానం

యాదాద్రి, వెలుగు : అమ్మ జయంతి సందర్భంగా 10 ఏండ్ల కొడుకు 550 మంది అనాథలు, వృద్ధులకు అన్నదానం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లాకు చెందిన ధనాల

Read More

పక్కదారి పడుతున్న కస్టమ్ మిల్లింగ్ రైస్

    కేసులున్న మిల్లర్లకు కేటాయిస్తుండడంతో అక్రమాలు     ఏపీలో అమ్ముకుంటున్న జిల్లా మిల్లర్లు     చక

Read More

హాస్టళ్ల సమస్యలను పరిష్కరించాలి : హాస్టల్స్ ఇన్‌‌చార్జి మారవేణి రంజిత్ కుమార్

నల్గొండ అర్బన్, వెలుగు : విద్యాసంస్థలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలోని సమస్యలను పరిష్కరించడం లేదని  ఏబీవీపీ తెలంగా

Read More

మగవాళ్లు వాసెక్టమీ చేయించుకోవాలి : కలెక్టర్​పమేలా సత్పతి

కలెక్టర్ ​పమేలా సత్పతి  యాదాద్రి, వెలుగు : మగవాళ్లు వాసెక్టమీ చేయించుకోవాలని కలెక్టర్​పమేలా సత్పతి సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌&z

Read More

కాళేశ్వరం మూసీ ద్వారా చెరువులు నింపండి: కలెక్టర్ ఎస్‌ వెంకట్‌రావు 

సూర్యాపేట, వెలుగు: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కాళేశ్వరం, మూసి ప్రాజెక్టుల ద్వారా చెరువులు నింపాలని  కలెక్టర్ ఎస్‌ వెంకట్‌రావు ఆ

Read More

పోలీస్ స్టేషన్లో కొట్టుకున్న హిజ్రాలు..చూస్తూ ఎంజాయ్ చేసిన పోలీసులు

నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ రణరంగంగా మారింది. పోలీస్ స్టేషన్ లోనే హిజ్రాలు రెచ్చిపోయారు. రెండు వర్గాలుగా మారి దారుణంగా ఒకరిన

Read More

అర్హులందరికీ ఇండ్ల పట్టాలు ఇవ్వాలి

నల్గొండ అర్బన్, వెలుగు : అర్హులందరికీ ఇండ్ల పట్టాలను పంపిణీ చేయాలని చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామానికి చెందిన పేదలు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర

Read More

చండూరు ఎంపీపీపై అవిశ్వాసానికి సిద్ధం

చండూరు, వెలుగు : చండూరు ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీఆర్‌‌ఎస్‌, బీజేపీ ఎంపీటీసీలు సిద్ధమయ్యారు. ఇక్కడ ఎంపీపీ పల్లె కల్యాణి

Read More