నల్గొండ

చిటికేస్తే కేసీఆర్ ఫాం హౌస్లో దాస్కుంటడు : రఘునందన్ రావు

నల్లగొండ : తాను చిటికెస్తే సీఎం కేసీఆర్ ఫాం హౌస్లో దాచుకుంటాడని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. నల్లగొండ పాత బస్తీలో బీజేపీ భరోసా యాత్ర ముగిం

Read More

సూర్యాపేటలో పోలీస్ వాహనాన్ని ఎత్తుకెళ్లిన దుండగుడు

సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్‭కు చెందిన పోలీస్ వాహనం చోరీకి గురైంది. కొత్త బస్టాండ్ వద్ద గుర్తు తెలియని దుండగుడు పోలీస్ వాహనాన్ని ఎత్తుకెళ్లాడు. తెల్

Read More

ఉమ్మడి నల్లగొండ జిల్లా సంక్షిప్త వార్తలు

యాదగిరిగుట్ట, వెలుగు : ఆపదలో ఉన్న పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత  అన్నారు. యాదాద్రి జిల్లా తుర్క

Read More

‘వాసాలమర్రి’ డెవలప్​మెంట్ డీటెయిల్స్​ పంపండి : సీఎస్

జిల్లా అధికారులకు చీఫ్​సెక్రటరీ ఆదేశాలు గతంలో డీపీఆర్​ పంపినా.. మళ్లీ  పంపాలని ఆర్డర్స్​  రెండేండ్లుగా ఏం చేసిండ్రని ఆఫీసర్లకు​ క్లాస

Read More

రాష్ట్రంలో వైద్య మౌలిక వసతుల అభివృద్ధికి మోడీ కృషి : కిషన్ రెడ్డి

తెలంగాణలో వైద్య  మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రూ.1,028 కోట్లతో హైదరాబాద

Read More

బోయినపల్లి శ్రీనివాస్ రావు హెలీకాఫ్టర్కు యాదగిరిగుట్టలో ప్రత్యేక పూజలు

ప్రతిమ గ్రూప్స్ అధినేత బోయినపల్లి శ్రీనివాస్ రావుకు చెందిన హెలీకాఫ్టర్కు యాదగిరిగుట్టలో పూజలు చేశారు. యాదగిరిగుట్ట హెలిప్యాడ్ వద్ద ప్రత్యేక పూజలు నిర

Read More

ఉమ్మడి నల్లగొండ జిల్లా సంక్షిప్త వార్తలు

యాదగిరిగుట్ట, వెలుగు : హిందీ రాదని ఎంపీ రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డిని అవమానించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్&zwnj

Read More

కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ పదవులు, నామినేటెడ్‌‌‌‌‌‌‌‌ పోస్టులు ఇప్పిస్తున్న ఎమ్మెల్యేలు

నల్గొండ, వెలుగు: ఎన్నికలకు మరో ఏడాది  మాత్రమే ఉండడంతో అసంతృప్తులు, ఆశావాహులను తమ వైపు తిప్పుకునేందుకు ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే ప్లాన్‌‌

Read More

నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్​ను ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్​ వ్యూహం

మునుగోడు ఎన్నికలు ముగిసినా ఆగని చేరికల పర్వం ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్​ఓటు బ్యాంకు బీజేపీకి కలిసివస్తాయనే భయం  చేరికల కోసమే నియోజకవర్గ

Read More

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌/మఠంపల్లి, వెలుగు : డబుల్‌‌‌&

Read More

నల్గొండను పచ్చని కొండగా మార్చాలి: మంత్రి జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌, వెలుగు : నల్గొండ పట్టణాన్ని రూ. 1400 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని విద్యుత్&zwn

Read More

నల్లగొండ జిల్లాలో బోల్తా పడిన ఆరెంజ్ ట్రావెల్ బస్సు

నల్లగొండ జిల్లా : చిట్యాల మండలం వట్టిమర్తి వద్ద ఆరెంజ్ ట్రావెల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 9 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిలో ముగ్గు

Read More

రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌కు రైతుబంధు ఇస్తున్నం : మంత్రి జగదీశ్‌రెడ్డి

నార్కట్‌పల్లి, వెలుగు: పొద్దున లేచిన దగ్గర నుంచి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని తిట్టే కాంగ్రెస్‌, బీజేపీ లీడర్లకు కూడా రైతుబంధు ఇస్తున్

Read More