దేశం

దేశవ్యాప్తంగా భారీ వర్ష సూచన.. పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ

రాబోవు 48 గంటలు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తేలికపాటి నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు  భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ మే

Read More

యూరీ సెక్టార్లో ఆర్మీ జవాన్లకు రాఖీ కట్టిన స్థానికులు

దేశవ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఇక జమ

Read More

దేశ వ్యాప్తంగా రాఖీ వేడుకలు.. విషెస్ చెప్పిన ప్రధాని మోదీ

దేశవ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటున్నారు. దేశప్

Read More

లండన్ లో ఎయిరిండియా మహిళా సిబ్బందిపై దాడి

న్యూఢిల్లీ: లండన్ లోని ఓ హోటల్ లో ఎయిరిండియా మహిళా క్యాబిన్  సిబ్బంది ఒకరిపై దాడి జరిగింది. ఓ హోటల్  గదిలో ఉన్న ఆమెపై దుండగుడు ఒకడు గదిలోకి

Read More

మహిళా డాక్టర్​పై దాడి.. ముంబైలో ఇద్దరి అరెస్టు

ముంబై: కోల్​కతాలో మహిళా డాక్టర్​పై జరిగిన అఘాయిత్యంపై డాక్టర్లు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తుండగా.. తాజాగా ముంబైలో ఓ లేడీ డాక్టర్​పై  దాడి జరిగింది

Read More

స్టంట్ రైడర్లపై ప్రజల ఆగ్రహం.. ఫ్లైఓవర్​ నుంచి కిందకు విసిరేశారు

బెంగళూరు: ఫ్లైఓవర్‌‌పై టూవీలర్స్​తో ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ఇబ్బంది కలిగిస్తున్నారని రెండు స్కూటర్లను ప్రజలు ఫ్లైఓవర్​పై నుంచి విసిరి కిం

Read More

లిఫ్ట్ కావాలా..! యువతిపై బైకర్ అత్యాచారం

బెంగళూరు: గెట్ టుగెదర్ పార్టీ తర్వాత ఇంటికి వెళ్తున్న డిగ్రీ స్టూడెంట్ పై లిఫ్ట్ ఇచ్చిన ఓ బైకర్​ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆదివారం తెల్లవారుజామున బెం

Read More

కోల్​కతాలో ట్రైనీ డాక్టర్ రేప్ కేసు.. ప్రధానికి పద్మ అవార్డు గ్రహీత వైద్యుల లేఖ

వైద్యుల రక్షణకు మరింత కఠిన చట్టాలు తేవాలని అభ్యర్థన న్యూఢిల్లీ, వెలుగు: కోల్​కతాలో రెసిడెంట్ డాక్టర్ పై జరిగిన రేప్, అత్యాచార ఘటనపై జోక్యం చేస

Read More

ఉత్తరప్రదేశ్​లో రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి

బస్సును ఢీ కొట్టిన పికప్ వ్యాన్.. మరో 27 మందికి గాయాలు బులంద్​షహర్(యూపీ): ఉత్తరప్రదేశ్​లోని బులంద్​షహర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్

Read More

కోల్​కతా రేప్ కేసు సుప్రీంకు ..ఆగస్టు 20న విచారణ

రేపు పొద్దున టాప్ ప్రయారిటీ కింద విచారణ సీజేఐ నేతృత్వంలో ముగ్గురు జడ్జిలతో బెంచ్ ఇప్పటికే కలకత్తా హైకోర్టులో కొనసాగుతున్న విచారణ రెండు గంటలకో

Read More

యూఎస్ బర్గర్‌‌‌‌‌‌‌‌ కింగ్‌‌‌‌పై గెలిచిన ఇండియన్ బర్గర్ కింగ్‌‌‌‌

న్యూఢిల్లీ: అతిపెద్ద యూఎస్ కంపెనీల్లో ఒకటైన బర్గర్‌‌‌‌‌‌‌‌ కింగ్‌‌‌‌ కార్పొరేషన్‌&zwn

Read More

అవమానించడం వల్లే ఆల్టర్నేటివ్ చూస్తున్నా : చంపయీ సోరెన్

పార్టీ మారుతున్నారనే వార్తలపై చంపయీ సోరెన్ కామెంట్ న్యూఢిల్లీ: జార్ఖండ్‌ మాజీ సీఎం, జార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎంఎం) నేత చంపయీ సోరెన్

Read More

కల్తీగాళ్లు దేన్నీ వదట్లేదు..సిమెంట్ కలిపి ఎల్లిపాయలను కల్తీ చేస్తున్న కంత్రీగాళ్లు..

నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటంతో అక్రమ మార్గంలో లాభాలు ఆర్జించేందుకు కల్తీగాళ్లు గాళ్లు దేన్నీ వదలట్లేదు.. నూనెలు, పసుపు, కారం, పప్పులు లతోపాటు

Read More