రియల్‌మి టెక్‌లైఫ్‌కు సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ డీజో బ్రాండ్‌తో తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇంకో కొత్త టిడబ్ల్యూఎస్ ఇయర్ ఫోన్స్‌ని డీజో బడ్స్ పి పేరుతో లాంచ్ చేసింది డీజో. ఐపిఎక్స్4 వాటర్ రెసిస్టెన్స్‌తో, 480ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తున్నాయి. పది నిమిషాలు ఛార్జ్ చేస్తే నాలుగు గంటలపాటు ప్లే బ్యాక్ ఇస్తుంది ఈ బ్యాటరీ. ఒకే సారి రెండు మొబైల్స్‌కి కనెక్ట్ చేసుకునే సదుపాయం కూడా ఉంది వీటికి. ఇవి 1,599 రూపాయల నుంచి అందుబాటులో ఉంటాయి.
