శ్రీలంకను చిత్తు చేసిన న్యూజిలాండ్

శ్రీలంకను చిత్తు చేసిన న్యూజిలాండ్
  • పది వికెట్ల తేడాతో భారీ విజయం
  • చెలరేగిన మాట్ హెన్రీ, ఫెర్గుసన్
  • గప్టిల్, మన్రో హాఫ్ సెంచరీలు

వరల్డ్‌ కప్‌ అంటే హోరాహోరీ పోరాటాలు.. మెరుపు విన్యాసాలకు నెలవు. కానీ, ఇంగ్లండ్‌ లో జరుగుతున్న‘వరల్డ్‌ వార్‌ ’ మాత్రం సాదాసీదాగా సాగుతోంది. మెగా టోర్నీ లో వరుసగా మూడో మ్ యాచ్‌ లో కూడా వార్‌వన్‌ సైడ్‌ అయింది. ఏజ్‌ బార్‌ క్రికెటర్లతో బరిలోకి దిగిన శ్రీలంక ఊహించిన విధంగానే చెత్త గా ఆడి.. న్యూ-జిలాండ్‌ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. బ్ యాటింగ్‌ , బౌలింగ్‌ .. ఏ విషయంలోనూ ప్రత్యర్ థి కి కనీస పోటీ ఇవ్వ-లేకపోయిన లంక ఘోర పరాజయంతో టోర్నీని ప్రారంభించిం ది. అన్ని విభాగాల్లో తిరుగులేని ఆధిపత్యంతో గ్రాండ్​ విక్టరీ ఖాతాలో వేసుకున్న గత టోర్నీ రన్నరప్‌ కివీస్‌ .. ప్రపంచకప్‌ వేటలో తొలి అడుగు బలంగా వేసింది.

తొలుత బౌలర్లు , తర్వాత బ్యాట్స్‌ మెన్శ్రీలంక జట్టు ను ఓ ఆట ఆడుకోవడం-తో ప్రపంచకప్‌ వేటను న్యూజిలాండ్‌భారీ విజయంతో ప్రారంభించింది.శ్రీలంకతో శనివారం జరిగిన లీగ్‌మ్యాచ్‌ లో కివీస్‌ పది వికెట్లతేడాతో ఘన విజయంసాధించింది. ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌ చేసిన శ్రీలంకమాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెన్రీ(3/29), లుకీ ఫె-ర్గు సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (3/22)దెబ్బకు 29.1ఓవర్లలో 136రన్స్‌ కే ఆలౌటైంది.కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దిముత్‌ కరు -ణరత్నె (84 బంతుల్లో4 ఫోర్లతో 52 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) హాఫ్‌ సెంచరీతోఒంటరి పోరాటంచేశాడు. అతనితో పాటుకుశాల్‌ పెరీరా(29), తిసారపెరీరా(27) మాత్రమే ఆజట్టు లో రెండంకెల స్కోరుచేశారు. అనంతరం 16.1ఓవర్లకు వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నష్టపోకుం -డా 137 పరుగులు చేసినకివీస్‌ చిన్న టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నుఉఫ్‌ మని ఊదేసిం ది. ఓపె నర్లు మార్టిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గప్టిల్‌ (51బంతుల్లో 8 ఫోర్లు , 2 సిక్సర్లతో 73 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), కొలిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మన్రో(47 బంతుల్లో 6 ఫోర్లు , సిక్సర్‌ తో 58 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)మెరుపు హాఫ్‌ సెంచరీలతో చెలరేగిపోయారు. మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెన్రీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ ’గా ఎంపికయ్యాడు.

కివీస్‌ ఆడుతూ పాడుతూ

చిన్న టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను న్యూజిలాండ్‌ సింపుల్‌ గా పూర్తి చేసింది. ఓపెనర్లు గప్టిల్‌ , మన్రో జోరు ముందు లంక బౌలర్లు పూర్తి గా తేలిపోయారు . సీనియర్‌ పేసర్‌ మలింగ కూడా ప్రభావం చూపలేకపోయాడు.మలింగ వేసిన ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓవర్‌ లోనే రెండు బౌండరీలు బాదిన గప్టిల్‌ ఆరంభంలోనే లంక బౌలర్లకు హెచ్చరికలు పంపాడు. మరో ఓపె నర్‌ మన్రో కూడాస్ పీడ్‌ గా ఆడడంతో పవర్‌ ప్లే ముగిసే సమయానికికివీస్‌ వికెట్ నష్టపోకుం డా 77 పరుగులు చేసింది.ఉదాన వేసిన 13 ఓవర్‌ ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టిన గప్టిల్‌ 39 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతేకాకుండా జట్టు స్కోరును వంద పరుగుల మార్కు దాటించాడు. తిశారా పెరీరా వేసిన తర్వాతి ఓవర్‌ లో రెండు రన్స్‌ తీసిన మన్రో కూడా హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నా డు. ఇందుకు అతను 41 బంతులు తీసుకున్నాడు. అదే జోరు కొనసాగించిన వీరిద్దరూ లంక బౌలర్లకు ఎలాంటి చాన్సివ్వకుండా లక్ష్యాన్నిపూర్తి చేసి జట్టును గెలిపించారు.

కరుణరత్నె ఒంటరి పోరాటం

తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ కు దిగిన శ్రీలంక ఏ దశలోనూ కివీస్‌ కు పోటీ ఇవ్వలేకపోయింది. హెన్రీ,ఫెర్గుసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ లంకనుతక్కువ స్కోరుకు నిలువరించారు. కరుణరత్నె ఒంటరి పోరాటం చేయడంతో ఆ మాత్రం స్కోరు చేయగలిగిం ది. ఇన్నింగ్స్‌ రెండో బంతికే ఓపెనర్‌ లహిరు తిరిమన్నె(4)ను వికెట్ల ముందు బలిగొన్న హెన్రీ లంక పతనానికి నాంది పలికాడు. వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చి న కుశాల్‌ పెరీరాతో కలిసి కరుణరత్నె కాసేపు స్కోరు బోర్డును పరుగెత్తిం చాడు. అయితే, తొమ్మిదో ఓవర్లో హెన్రీ లంకను మరోసారి దెబ్బకొట్టాడు. వరుస బంతుల్లో కుశాల్‌ పె రీరా , కుశాల్‌ మెం డిస్‌ (0)నుఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి ప్రత్యర్థికి షాకిచ్చాడు. అక్కడి నుంచి లంక ఏమాత్రం పుంజుకోలేకపోయింది.

కురుణరత్నె క్రీజులోఉన్నా .. ఆ తర్వాతి బ్యాట్స్‌ మెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చి న వారు వచ్చినట్టే పెవిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు క్యూ కట్టారు . ధనుంజయ డిసిల్వా(4),ఏంజెలో మాథ్యూస్‌ (0) జట్టును ఆదుకోలేకపోయారు. డిసిల్వా.. ఫెర్గుసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. గ్రాండ్‌ హోమ్‌ బౌలిం గ్‌ లో మాథ్యూస్​ కీపర్‌ లాథమ్‌ కు చిక్కా డు. ఆ వెంటనే జీవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెండిస్‌ (1)ఔటవడంతో 60/6తో నిలిచిన లంక వందలోపే ఆలౌటయ్యేలా కనిపిచింది. ఈ దశలో కరుణరత్నెకు జతకలిసిన తిసార పెరీరా(27) జాగ్రత్తగా ఆడుతూ స్కోరును వంద పరుగుల మార్కును దాటించాడు.అయితే, ఏడో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 52 రన్స్‌ జతచేసిన ఈ జోడీని స్పిన్నర్‌ శాంట్నర్‌ విడదీశాడు. 24వ ఓవర్లో బౌల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్టిన క్యాచ్‌ తో తిసార పెవిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరాడు. ఆపై,ఉదాన(0)ను నీషమ్‌ వెనక్కు పంపగా.. లక్మల్‌ (7)ను బౌల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెవిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేర్చాడు. ఒంటరి పోరాటం చేసిన కరుణరత్నె 81 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోగా.. ఫెర్గుసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేసిన 30వ ఓవర్లో లసిత్‌మలింగ(1) బౌల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావడంతో లంక కథ ముగిసింది.

స్కోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బోర్డ్‌

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌శ్రీలంక: తిరిమన్నె (ఎల్బీ)(బి) హెన్రీ 4, కరుణరత్నె(నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) 52, కుశాల్‌ పెరీరా (సి) గ్రాండ్‌ హోమ్‌(బి) హెన్రీ 29, కుశాల్‌ మెం డిస్‌ (సి) గప్టిల్‌ ( బి)హెన్రీ 0, డిసిల్వా (ఎల్బీ ) (బి) ఫెర్గు సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4, మాథ్యూస్‌ (సి) లాథమ్‌ (బి) గ్రాండ్‌ హోమ్‌ 0, జీవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెం డిస్‌ (సి) నీషమ్‌ (బి) ఫెర్గు సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1, తిశార పెరీరా (సి)బౌల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (బి) శాం ట్నర్‌ 27, ఉదాన (సి) హెన్రీ (బి)నీషమ్​ 0, లక్మల్‌ (సి) శాం ట్నర్‌ (బి) బౌల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 7,మలిం గ (బి) ఫెర్గు సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1; ఎక్స్‌ ట్రాలు : 11; మొత్తం : 29.2 ఓవర్ల లో 136 ఆలౌట్‌ ;

వికెట్ల పతనం :1–4, 2–46, 3–46, 4–53, 5–59, 6–60,7–112, 8–114, 9–130, 10–136; బౌలింగ్‌ :హెన్రీ 7–0–29–3, బౌల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 9–0–44–1, ఫెర్గు సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 6.2–0–22–3, గ్రాండ్‌ హోమ్‌ 2–0–14–1, నీషమ్‌ 3–0–21–1, శాం ట్నర్‌ 2–0–5–1.

న్యూజిలాండ్‌ : గప్టిల్‌ (నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) 73, మన్రో(నాటౌ-ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) 58 ; ఎక్స్‌ ట్రాలు : 6 ; మొత్తం : 16.1 ఓవర్లలో137/0 ; బౌలింగ్‌ : మలిం గ 5–0–46–0, లక్మల్‌ 4–0–28–0, ఉదాన 3–0–24–0, తిశారపెరీరా 3–0–25–0, జీవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1.1–0–11–0.