ఫోన్ ట్యాపింగ్ కేసు.. జూన్ 3కి విచారణ వాయిదా

 ఫోన్ ట్యాపింగ్ కేసు..   జూన్ 3కి విచారణ వాయిదా

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ పై  నాంపల్లి కోర్టులో ఇవ్వాళ విచారణ జరిగింది. అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు బెయిల్ పిటిషన్లపై వాదనలు కొనసాగాయి. జూన్ 3 లోపు కౌంటర్ దాఖలు చేయాలని పంజాగుట్ట పోలీసులకు ఆదేశించింది కోర్టు. తదుపరి విచారణను జూన్ 3కి వాయిదా వేసింది.

Also read :బీఆర్ఎస్ అడ్డగోలు ఖర్చు..ఇజ్జత్ సవాల్ గా మండలి బై ఎలక్షన్