రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కాలేజీల్లో పెరిగిన 5 వేల సీట్లు

రాష్ట్రంలోని  పాలిటెక్నిక్‌ కాలేజీల్లో  పెరిగిన 5 వేల సీట్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో  సీట్ల సంఖ్య భారీగా పెరిగింది. ఈ విద్యాసంవత్సరం 2025– 26లో మొత్తం 13,050 ఉండగా.. వచ్చే 2026 –-27 విద్యాసంవత్సరానికి ఈ సంఖ్య18,330కి పెరగనుంది. 

అదనంగా 5,280 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే ఏడాది నాలుగు కొత్త కోర్సులను తీసుకొస్తున్నారు. కాగా, గతేడాది ఈడబ్ల్యూఎస్ కోటాతో కలిపి 11,267 సీట్లు నిండాయి.