రేపు సింధు బాగా ఆడుతుంది

రేపు సింధు బాగా ఆడుతుంది

పీవీ సింధు సరిగా ఆడలేకపోయిందన్నారు ఆమె తండ్రి రమణ. రేపు సింధు బాగా ఆడుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. బ్యాడ్మింటన్ కోర్ట్ స్లోగా ఉండటం వల్లే సింధు ఓడిపోయిందన్నారు. ఫాస్ట్ కోర్ట్ ఉంటే గెలిచేదేమో అన్నారు.