ఫిఫా వరల్డ్‌ కప్‌ లోగోను ఆవిష్కరించిన ఖతార్‌ 

ఫిఫా వరల్డ్‌ కప్‌ లోగోను ఆవిష్కరించిన ఖతార్‌ 

ఖతార్‌ ప్రభుత్వం ఫిఫా వరల్డ్‌ కప్‌ లోగోను ఆవిష్కరించింది. మెరూన్‌ రంగు షాల్‌పై 8 అంకెను తీర్చిదిద్ది దాని కింద ఫిఫా వరల్డ్‌ కప్‌ ఖతార్‌ 2022 అని రాసి ఉన్న లోగోను ఖతార్‌ ఆవిష్కరించింది. దోహాలోనూ, ప్రపంచంలోని ఇతర నగరాల్లోని బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించనున్నారు. గల్ఫ్‌ ఎమిరేట్‌ ఫిఫా వరల్డ్‌ కప్‌ 2022 పోటీలను నిర్వహిస్తోంది.