ఎమ్మెల్యే రజని కారుపై రాళ్లు, కత్తులతో దాడి

V6 Velugu Posted on Feb 21, 2020

గుంటూరు జిల్లా  చిలకలూరిపేట ఎమ్మెల్యే  రజని కారుపై  గుర్తు తెలియని వ్యక్తులు  రాళ్లు, కత్తులు,  రాడ్లతో  దాడి చేశారు. ఈ ఘటనలో  ఎమ్మెల్యే భర్త కుమార స్వామి,  మరిది  గోపి  సహా  10 మందికి  గాయాలయ్యాయి. ఎమ్మెల్యే స్వగ్రామం  పురుషోత్తమ  పట్టణంలో  ఏర్పాటు చేసిన… ప్రభలను  కోటప్పకొండకు చేర్చి,  తిరిగి  వెళ్తుండగా   కారుపై  దాడి జరిగింది.  టీడీపీ కార్యకర్యలే  ఈ దాడి చేశారని  వైసీపీ నేతలు  ఆరోపించారు.

see also: సరోగసి కాదు.. సహజీవనం చేద్దమన్నడు

చాక్లెట్లు, పానీపూరి ఆశచూపి.. బాలికపై అత్యాచారం

 

Tagged MLA, car, YSRCP, Knives, stones, Rajni, rods, s attacked

Latest Videos

Subscribe Now

More News