రిజర్వ్ బ్యాంకులో మెడికల్ కన్సల్టెంట్ ఉద్యోగాలు.. వీరికి మాత్రమే ఛాన్స్.. అప్లయ్ చేసుకోండి..

రిజర్వ్ బ్యాంకులో మెడికల్ కన్సల్టెంట్ ఉద్యోగాలు.. వీరికి మాత్రమే ఛాన్స్.. అప్లయ్ చేసుకోండి..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ​ఇండియా(ఆర్​బీఐ) బ్యాంక్స్ మెడికల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 30. 

పోస్టుల సంఖ్య: 02 (బ్యాంక్స్ మెడికల్ కన్సల్టెంట్) 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనవర్సిటీ/ బోర్డు నుంచి ఎంబీబీఎస్​లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

అప్లికేషన్: ఆన్ లైన్ ద్వారా. 

అప్లికేషన్లు ప్రారంభం: అక్టోబర్ 10

లాస్ట్ డేట్: అక్టోబర్ 30.

సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు rbi.org.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.